Checked elsewhere / FACTLY

“ఐఏఎస్ అధికారులుగా నియమితులైన ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు అక్కాచెల్లెళ్ళ ఫోటో”
Social media posts Claim dated 12 Feb 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటోలో కనిపిస్తున్న అయిదుగురు అక్కాచెల్లెళ్ళు రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (RAS) పరీక్షలలో ఉత్తీర్ణులై రాజస్థాన్ రాష్ట్రంలో RAS ఆఫీసర్లుగా నియమితులయ్యారు. 2021 జులై నెలలో విడుదలైన RAS 2018 ఫలితాలలో సహదేవ్ సహరాన్ కుమార్తెలు అన్షు, రీతూ, సుమన్ సహారన్లు ఒకేసారి ఉత్తీర్ణత సాధించి RAS అధికారులుగా నియమితులయ్యారు. సహదేవ్ సహరాన్ ఇద్దరు పెద్ద కుమార్తెలు 2012లోనే RAS పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అప్పటికే రాజస్థాన్ ప్రభుత్వంలో RAS అధికారులుగా భాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. సహదేవ్ సహరాన్...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 February 2023. FACTLY (India) looked into it and published its finding on 20 February 2023, 8 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.