“కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్ మరియు కూతురు వీణ భారతదేశంలో తయారయ్యే వ్యాక్సిన్ ప్రమాదకరమని దుష్ప్రచారం చేస్తున్న దృశ్యం”
Social media posts
Claim dated 29 Apr 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
కేంద్ర ప్రభుత్వం ప్రజలకి ఉచిత వాక్సిన్ అందించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ పినరయి విజయన్ అల్లుడు మహమ్మద్ రియాజ్, కూతురు వీణ ఈ నిరసన చేపట్టారు. భారత దేశంలో తయారయ్యే వాక్సిన్లు ప్రమాదకరమైనవని వారు ఈ నిరసనలో ప్రచారం చేయలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 April 2021. FACTLY (India) looked into it and published its finding on 29 April 2021. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.