Checked elsewhere / FACTLY

“ముస్లింలు హిందూ దేవాలయాలను పగలగొడుతున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 15 Jul 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ ఘటన అక్టోబర్ 2022లో ఆంధ్ర ప్రదేశ్ గుంటూరులో జరిగింది. ఈ వీడియోలో వ్యక్తి పగలగొడుతున్నది ఒక దర్గా గోడని, హిందూ దేవాలయాన్ని కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులోని ఎల్‌ఆర్ కాలనీలో ఉన్న ‘హజ్రత్ బాజీ బాబా నిషాన్’ దర్గా. . ఇస్లాంలోకి మారిన ఒక వ్యక్తి తన భార్య జ్ఞాపకార్ధం ఇతర మతాల చిహ్నాలతో పాటు దీనిపై నాగదేవత చిహ్నాన్ని ఏర్పాటు చేసాడు. ఐతే భూవివాదం కారణంగానే దీనిని కూల్చే ప్రయత్నం చేసారే తప్ప ఇందులో మతపరమైన కోణమేది లేదని పోలీసులు స్పష్టం చేసారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.