Checked elsewhere / FACTLY

“కేరళలోని ఒక బార్‌లో మద్యం సేవించి బయటకు వస్తున్న రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల దృశ్యాలు”
Social media posts Claim dated 22 Sep 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియోలో కాంగ్రెస్ నేతలు బయటకు వస్తున్నది కేరళలో కొల్లాం జిల్లాలోని ఓచిరా పట్టణంలో ఉన్న “మలబార్” హోటల్ నుండి. భారత్ జోడో యాత్ర లో భాగంగా సెప్టెంబర్ 17న ఈ పట్టణానికి వచ్చిన రాహుల్ గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నేతలు ఆ రోజు ఉదయం ఈ హోటల్లో టిఫిన్ చేశారు. ఆ సమయంలో హోటల్లో ఎటువంటి మద్యం సరఫరా చేయలేదు అని హోటల్ ఓనర్ అన్సర్ మలబార్ తెలిపారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.