Checked elsewhere / FACTLY

“దక్షిణాఫ్రికా క్రికెటర్ తజ్మిన్ బ్రిట్స్, శ్రీ రాముడిని అనుసరిస్తూ గాల్లోకి విల్లు విసురుతున్నట్లు ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు చేశారు”
Social media posts Claim dated 9 Oct 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, న్యూజీలాండ్ జట్టుతో దక్షిణాఫ్రికా ఆడిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన తర్వాత దక్షిణాఫ్రికా ప్లేయర్ తజ్మిన్ బ్రిట్స్ ఈ విధంగా చేశారు. ఇది ఫుట్‌బాల్ ఆటగాడు మహమ్మద్ సలా (Mo Salah) ఆటల్లో గోల్స్ చేసినప్పుడు చేసే సెలబ్రేషన్‌. ఇద్దరు బాలికలో కోరిక మేరకు, సెంచరీ కొట్టిన తర్వాత తను ఈ సెలబ్రేషన్‌ చేశారని ఆమె చెప్పారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 9 October 2025. FACTLY (India) looked into it and published its finding on 13 October 2025, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.