“ఇజ్రాయిల్ దేశం చర్యలని ప్రపంచానికి తప్పుగా చూపెట్టే క్రమంలో హమాస్ ఉగ్రవాద సంస్థ, పాలస్తీనా ప్రజలకు నకిలీ గాయాల మేకప్ చేస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 15 May 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కనీసం 2017 సంవత్సరం నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. పాలస్తీనా ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన మరీయం సలా అనే మేకప్ ఆర్టిస్టు, ‘Doctors of the World’ అనే ఫ్రెంచ్ చారిటి ప్రాజెక్ట్ కోసం నటుల శరీరాల పై ఇలా నకిలీ గాయాలను మేకప్ చేసి సృష్టించినట్టు తెలిసింది. ఈ వీడియోకి పాలస్తీనా- ఇజ్రాయిల్ మధ్య ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఘర్షనలకి ఎటువంటి సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.