“అరవింద్ కేజ్రీవాల్ రివర్స్ దిశలో విల్లు మరియు బాణాన్ని పట్టుకున్న ఫోటో”
What FACTLY found
05 అక్టోబర్ 2022న కేజ్రీవాల్ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన అసలైన ఫోటోలు, వీడియో ఆయన విల్లు మరియు బాణాన్ని సరిగ్గానే పట్టుకున్నట్లు చూపుతున్నాయి. అలాగే, ఇతర సోషల్ మీడియా వినియోగదారులు పోస్ట్ చేసిన అనేక ఫోటోలు కూడా అతను సరిగ్గానే విల్లు మరియు బాణాన్ని పట్టుకున్నట్లు చూపుతున్నాయి. వైరల్ ఫోటో మార్ఫింగ్ చేయబడింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 January 2024. FACTLY (India) looked into it and published its finding on 30 January 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02qzqLgGr6j5w1HPJPT1w9CKh78dYVTgTg…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.