Checked elsewhere / FACTLY

“బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తున్న ఇటీవల దృశ్యాలు”
Social media posts Claim dated 22 Nov 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వీడియోలోని ఘటన 2022 ఫిబ్రవరి నెలలో జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు జనగామలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో భాగంగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను తగలపెడుతుండగా, అడ్డుపడిన బీజేపీ కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా కొట్టారు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 November 2023. FACTLY (India) looked into it and published its finding on 27 November 2023, 5 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.