Checked elsewhere / FACTLY

“రాహుల్ గాంధీ తన ప్రసంగంలో, గద్దలు ఎగరటానికి ప్రధానమంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీని బాధ్యులు అని అన్నారు.”
Social media posts Claim dated 18 Oct 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇది ఎడిట్ చెయ్యబడ్డ వీడియో. అసలు వీడియోలో, ఆ ప్రదేశంలో ఉన్న చెత్త కారణంగా గద్దలు తిరుగుతున్నాయని, సాధారణ ప్రజలు పేద పరిస్థితులలో బాధపడుతున్నారని, ప్రధానమంత్రి మోదీ ధనవంతులకు పన్ను రాయితీలు ఇస్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 October 2025. FACTLY (India) looked into it and published its finding on 28 October 2025, 10 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.