“హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన హరీష్ రావుని ఇల్లందుకుంట ప్రజలు అడ్డుకుంటున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 12 Aug 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలో కనిపిస్తున్న ఘర్షణ 2020లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వీడియో హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించింది కాదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 August 2021. FACTLY (India) looked into it and published its finding on 13 August 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.