“బంగ్లాదేశ్‌లో జానీ సర్కార్ అనే యువకుడిని ముస్లింలు చంపి, అతని మృతదేహాన్ని వైరల్ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక సంచిలో పెట్టి, ఒక కాలువలో పడేశారు”
Social media posts
Claim dated 21 Jun 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
బంగ్లాదేశ్‌లోని నారయణ్గంజ్లో, మాదక ద్రవ్యాలకు బానిసైన జానీ సర్కార్ అనే యువకుడిని, అతని సొంత తల్లిదండ్రులైన కరుణ రాయ్ సర్కార్, అనిత రాణి సర్కార్ హతమార్చారని ఆ దేశ పోలీసులు మీడియాకు తెలిపారు. వైరల్ క్లెయిమ్ తప్పు అని, ఇందులో ఎటువంటి మతపరమైన కోణం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క ఫ్యాక్ట్-చెక్ విభాగం ‘CA Press Wing Facts’ ఫేస్బుక్ ద్వారా స్పష్టం చేసింది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1656150715083234
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.