“భూమి చిట్టచివరి ప్రదేశం యొక్క దృశ్యాలు”
What FACTLY found
ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు AI ద్వారా రూపొందించబడిందని Hive, గూగుల్ వారి SynthID వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ నిర్థారించాయి. అంతేకాకుండా, భూమి యొక్క చిట్టచివరి ప్రదేశం కనుగొన్నట్లు కూడా ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 August 2025. FACTLY (India) looked into it and published its finding on 25 August 2025, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1476417473780391
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.