“ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుడిని ప్రజలు తరిమికొడుతున్న దృశ్యాలు”
What FACTLY found
పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినది. పశ్చిమ బెంగాల్ భీర్బుం జిల్లాలోని ధర్మాపూర్ గ్రామంలో బీజేపీ నాయకుడు అనిర్బన్ గంగూలీ కాన్వాయ్‌పై నిరసనకారులు దాడి చేసిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు. బీజేపీ నాయకుడు అలాగే, ఉత్తరప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి శ్రీకాంత్ శర్మపై ప్రజలు దాడి చేసినట్టు ఇంటర్నెట్లో ఇటీవల ఎక్కడా రిపోర్ట్ అవలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 8 February 2022. FACTLY (India) looked into it and published its finding on 8 February 2022. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.