Checked elsewhere / FACTLY

“ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని సమాజ్ వాది- కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రకటించింది”
Social media posts Claim dated 16 Jun 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని సమాజ్ వాది పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని ఎక్కడ ప్రకటించలేదు. 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తో కూటమి ఉండబోదని SP అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. అయోధ్య రామ మందిర భూమి సేకరణలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అక్రమాలకు పాల్పడినట్టు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. కాని, తాము అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని అఖిలేష్ యాదవ్ పేర్కొనలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 16 June 2021. FACTLY (India) looked into it and published its finding on 16 June 2021. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.