Checked elsewhere / FACTLY

“బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డా. బి. ఆర్. అంబేద్కర్‌ చిత్రపటంపై ఒక వ్యక్తి కాలు పెట్టి ఫొటోలకి ఫోజులిస్తున్న దృశ్యం”
Social media posts Claim dated 19 Jul 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. అసలు ఫోటోలో ఆ వ్యక్తి తన కాలుని శివలింగం పై పెట్టాడు, అంబేద్కర్‌ చిత్రపటంపై కాదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు 2019లో శివలింగంపై కాలు పెట్టి ఇలా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ముగ్గురిపై కేసు రిజిస్టర్ చేసినట్టు అంబేద్కర్‌నగర్ పోలీసులు ట్వీట్ పెట్టారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.