Checked elsewhere / FACTLY

“క్యాన్సర్ బారిన పడి మరణించిన ఒకప్పటి మిస్ వరల్డ్ నిషా గిమిరే యొక్క ఫోటోలు”
Social media posts Claim dated 27 Sep 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

నిషా గిమిరే రోడ్డు ప్రమాదం వలన ఆరోగ్యం క్షీణించటంతో చనిపోయారు, క్యాన్సర్ వల్ల కాదు. భారతలోని డెహ్రాడూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిషా గిమిరే, నేపాల్‌లోని తపతాలిలోని నోర్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 01 సెప్టెంబర్ 2021న చనిపోయింది. నిషా గిమిరే ఒక నేపాలీ మోడల్, ఒకప్పటి మిస్ వరల్డ్ కాదు; సుమారు మూడు డజన్ల మ్యూజిక్ వీడియోలలో నటించారు. నిషా గిమిరే ఒకప్పటి మిస్ వరల్డ్ అని, క్యాన్సర్ బారిన పడి చనిపోయిందని ఎటువంటి ఆధారాలు లేవు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.