“ఒక బాలికతో అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు బెల్టుతో కొడుతున్న వీడియో ఇది. ఈ వీడియోలో పైన భాగంలో ఉన్న క్లిప్ ఆ వ్యక్తి రోడ్డుపై ఒక బాలికతో తప్పుగా ప్రవర్తించిన దృశ్యాలను చూపిస్తుంది”
Social media posts
Claim dated 21 Oct 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
రెండు సంబంధంలేని వీడియో క్లిప్స్ జోడించి ఈ వీడియోను తయారు చేశారు. పై భాగంలో ఉన్న వీడియో క్లిప్ పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరిగిన ఒక సంఘటనది, కింది భాగంలో ఉన్న క్లిప్ ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని ఒక పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక సంఘటనది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 October 2025. FACTLY (India) looked into it and published its finding on 30 October 2025, 9 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/25124019140563105
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.