“మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి సగం కాలు తినేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు”
Social media posts
Claim dated 30 Nov 2021.
FACTLY rated thisFALSE
What FACTLY found
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘మొర్లమెకం’ అనే వింత జంతువు ఒక బాలుడిపై దాడి చేసి కాలు సగం తినేసిందని మాకు ఆధారాలు దొరకలేదు. వింత జంతువుగా ఆరోపించబడే ఈ యొక్క వీడియో జోసెఫ్-రాబ్ కోబాస్కీ అనబడే ఒక ఫ్రీలాన్స్ శిల్ప కళాకారుడు చేసింది. అది నిజమైన జంతువు కాదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 November 2021. FACTLY (India) looked into it and published its finding on 1 December 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.