“ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్కూల్‌లోకి వరద నీరు చేరడంతో, అక్కడి పిల్లలు నీటిలో ఆడుకుంటున్న వీడియో.”
Social media posts
Claim dated 3 Aug 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఎండా కాలంలో పిల్లలు స్కూల్‌కు రావడం తగ్గించడంతో ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్ క్లాస్‌రూమ్‌ను ఇలా స్విమ్మింగ్ పూల్‌గా మార్చి పిల్లలను అందులో ఆడిపించింది. ఈ ఘటన ఏప్రిల్ 2024లో జరిగింది. వరద నీరు క్లాస్‌రూమ్‌లోకి వచ్చాయి అన్న వాదనలో నిజం లేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 3 August 2024. FACTLY (India) looked into it and published its finding on 5 August 2024, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/vanthala.das/videos/496643669514816/?__cft__%5b0%5d=AZWBH9fmmrW4…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.