“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. పవన్ కళ్యాణ్‌పై రోజా చేసిన విమర్శలకు రేణు దేశాయి ఘాటుగా స్పందించారు”
What FACTLY found
నరేంద్ర మోదీ మరియు అమిత్ షా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలుసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ మరియు అమిత్ షాలను కలుసుకొన్న పాత చిత్రాలని ఈ వీడియోలలో షేర్ చేశారు. అలాగే, వైసీపీ నాయకురాలు రోజా ఇటీవల పవన్ కళ్యాణ్‌పై చేసిన విమర్శలకు పవన్ మాజీ భార్య రేణు దేశాయి స్పంధించలేదు. కేవలం వీక్షకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ సంచలనాత్మకమైన టైటిల్స్ తో ఉన్న వీడియోలు రూపొందించారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 25 October 2022. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.