“ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ల్లో ముస్లిం పండ్ల వ్యాపారులు హిందువులను కొడుతున్న వీడియో”
Social media posts
Claim dated 22 Mar 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ సంఘటన నిజంగానే సంభాల్‌లో జరిగింది. కానీ ఈ ఘర్షణలో పాల్గొన్న ఇరు వర్గాల వారు హిందువులు అని సంబాల్ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్) అనుజ్ కుమార్ తోమర్ మాకు(ఫ్యాక్ట్లీకి)చెప్పారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=1185747560228162
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.