Checked elsewhere / FACTLY

“భారత భూభాగంలోకి చొరబడిన చైనా సైనికులను ఇటీవల భారత ఆర్మీ నిలువరిస్తున్న దృశ్యాలు”
Social media posts Claim dated 9 Oct 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

మొదటి పోస్టులోని ఫోటో, 2020 భారత్- చైనా గల్వాన్ వ్యాలీ యుద్ధం ఆధారంగా నిర్మించిన ఒక సినిమా షూటింగ్‌లోని దృశ్యాన్ని చూపిస్తుంది. మరొక పోస్టులో షేర్ చేసిన వీడియో, 2020లో చైనా-భారత్ గల్వాన్ వ్యాలీ ఘర్షణలో గాయపడిన చైనా సైనికుడి దృశ్యాలని చూపిస్తుంది. ఈ ఘర్షణ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 9 October 2021. FACTLY (India) looked into it and published its finding on 11 October 2021, 2 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.