“చైనా ఆక్రమించిన ఆక్సాయ్ చిన్ లోని రెక్విన్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆనందంలో చిందులేస్తున్న భారత సైనికుల వీడియో”
Social media posts
Claim dated 31 Aug 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
29/30 ఆగష్టు 2020 నాటి రాత్రి పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA) అఫ్ చైనా ఈస్టర్న్ లడఖ్ లో చొరబడటానికి చేసిన ప్రయత్నాన్ని భారత జవాన్లు అడ్డుకున్నారని కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో పేర్కొంది. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ‘27 ఆగష్టు 2020’ నాటి నుంచే ఇంటర్నెట్ లో ఉన్నట్టు విశ్లేషణలో తెలిసింది. కాబట్టి, పోస్టులో షేర్ చేసిన ఆ వీడియోకి ఈస్టర్న్ లడాఖ్ లో జరిగిన ఘర్షణకి ఎలాంటి సంబంధం లేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.