“రష్యా ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు”
Social media posts
Claim dated 24 Feb 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియో 2015లో చైనాలో జరిగిన సంఘటనకు సంబంధించింది; తాజాగా రష్యా ఉక్రెయిన్పై జరిపిన సైనిక చర్యతో దీనికి సంబంధంలేదు. చైనా నగరమైన టియాన్జిన్ లో చట్టవిరుద్ధంగా పనిచేస్తోన్న రసాయనాల గోదాము వలన భారీ పేలుళ్లు జరిగాయి. 170 మందికి పైగా చనిపోయారు, మరియు సుమారు 1.1 బిలియన్ డాలర్ల ఆర్ధిక నష్టం జరిగింది
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=491111792538846
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.