Checked elsewhere / FACTLY

“ఒక సమావేశంలో ఓ యువతి హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు చేస్తుండగా, అసదుద్దీన్ ఒవైసీ ఆ యువతిని హిందూస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయకుండా ఆపాడు”
Social media posts Claim dated 20 Jan 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

20 ఫిబ్రవరి 2020న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో MIM అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం ముగించుకుని వెళ్తుండగా, అకస్మాత్తుగా వేదికపైకి వచ్చిన అమూల్య లియోనా అనే యువతి మైక్రోఫోన్ తీసుకొని ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసింది. వెంటనే వేదికపై ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ఆ యువతిని నినాదాలు చేయకుండా అడ్డుకున్ని మైక్ గుంజుకునే యత్నం చేశారు. పాక్‌కు అనుకూలంగా యువతి చేసిన నినాదాలను అదే సభలో ఒవైసీ ఖండించారు. యువతిపై పోలీసులు...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 January 2025. FACTLY (India) looked into it and published its finding on 20 January 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.