Checked elsewhere / FACTLY

“లఖింపూర్ ఖేరి ఘటన సమయంలో బీజేపి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా చిత్రాలు”
Social media posts Claim dated 6 Oct 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ ఫోటోలలో కనిపిస్తున్నది ఆశీష్ మిశ్రా అనుచరుడు, లఖింపూర్ ఖేరి లోకల్ బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఆశీష్ మిశ్రా కాదు. లఖింపూర్ ఖేరి ఘటనలో ఆశీష్ మిశ్రా పాత్రని, ఘటన సమయంలో అతను అక్కడ ఉన్నాడా లేడా అన్న విషయాన్ని పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.