Checked elsewhere / FACTLY

“రోష్ని చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ నుండి పారిపోయిన హిందువుల భూములను ముస్లింలకి అప్పగించారు”
Social media posts Claim dated 27 Jun 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించి అనుభవిస్తున్నారో, వారు ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లిండం ద్వారా ఆ భూముల యొక్క పూర్తి యాజమాన్య హక్కులు పొందగలిగే అవకాశం ఇస్తూ 2001లో రోష్ని చట్టాన్ని రూపొందించారు. రోష్ని చట్టం కేవలం ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులు అందించే అంశానికి సంబంధించిన చట్టం, దీనికి హిందువుల భూములు లేదా ఆస్తులకు ఎటువంటి సంబంధంలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 June 2021. FACTLY (India) looked into it and published its finding on 28 June 2021, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.