Checked elsewhere / FACTLY

“శ్రీలంకలోని తాజా ఆర్ధిక పరిస్థితికి మత మార్పిళ్ల ముఠాలే కారణమని పాస్టర్లను అక్కడి ప్రజలు రోడ్లపైకి ఈడ్చి కొడుతున్న ఫోటోలు”
Social media posts Claim dated 12 May 2022.
FACTLY rated thisFALSE

What FACTLY found

కొలంబోలోని మహీంద రాజపక్సే నివాసం వెలుపల ప్రదర్శనకారులు మరియు ప్రభుత్వ మద్దతుదారుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫోటోలు అవి. ఆ ఘర్షణల్లో కేవలం క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్లపైనే కాదు, ఇతర వ్యక్తులపై కూడా దాడి జరిపారు. అంతేకాని, పోస్ట్‌లో చెప్పినట్టు వారే శ్రీలంక తాజా ఆర్ధిక పరిస్థితికి కారణమని పాస్టర్లను అక్కడి ప్రజలు రోడ్లపైకి ఈడ్చి కొట్టలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.