Checked elsewhere / FACTLY

“‘సైప్రస్ యూనివర్శిటీ వైరాలజీ నిపుణుడు డాక్టర్ లియోండియోస్ కోస్టిక్రిస్ డెల్టాక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్‌ని గుర్తించారు.’”
Social media posts Claim dated 11 Jan 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

డెల్టాక్రాన్ అనేది ఒక వేరియంట్ కాదు. ఇది కేవలం కరోనా యొక్క డెల్టా మరియు ఓమిక్రాన్ స్ట్రైన్స్ కలిసిన ఒక కొత్త స్ట్రైన్‌ మాత్రమే. డెల్టా, ఓమిక్రాన్ స్ట్రైన్స్ యొక్క జన్యువులు మ్యూటేట్ అవ్వడం వల్ల డెల్టాక్రాన్ ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డెల్టాక్రాన్ నిజం కాదని, ఇది కేవలం జన్యువుల మ్యూటేషన్ వల్ల ఏర్పడిందని, దీనికి భయపడాల్సిన పనిలేదని WHO నిపుణులు తెలిపారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 January 2022. FACTLY (India) looked into it and published its finding on 12 January 2022, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.