Checked elsewhere / FACTLY

“ఆయతొల్లా అలీ ఖమేనీ మరణంపై నిరసనలు చేస్తున్న ప్రజలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియో.”
Social media posts Claim dated 5 Mar 2026.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఈ వీడియో 2025 సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన “I Love Muhammad” వివాదంపై జరిగిన నిరసనల సమయంలో పోలీసులు చేసిన లాఠీచార్జ్‌కు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత జరిగిన నిరసనలతో ఈ వీడియోకు సంబంధం లేదు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.