“ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించిన దృశ్యాలు”
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 10 మార్చి 2024న బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద జరిగిన వైసీపీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ “ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నా మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు, 14 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి మాటను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు, మొనగాడు కావాలా, మోసగాడు కావాలా” అని అన్నారు. ఐతే ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని మోసగాడు అన్నట్లు చిత్రీకరించారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 10 March 2024. FACTLY (India) looked into it and published its finding on 12 March 2024, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/geshiva.kumar.3/posts/pfbid02PvjXrqL3rdXjpcd3ctS3weS9yLAUcFMt8D9…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.