Checked elsewhere / FACTLY

“వందే భారత్ రైలులో లీక్ అయ్యిన వాన నీరు. తడవకుండా ఉండటానికి గొడుగు పట్టుకొని కూర్చున్న లోకో పైలట్”
Social media posts Claim dated 27 Apr 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఫొటోలోని సంఘటన 2017లో జార్ఖండ్లో జరిగింది, రైల్వే మంత్రిత్వ శాఖ వారు ఈ సంఘటనపై వివరణ ఇస్తూ, ఇది ఒక డెడ్ (పని చెయ్యని) లోకోమోటివ్ అని, దాన్ని ముందునుండి వేరే ఇంజిన్ లాగటాన్ని వీడియోలో చూడవచ్చు అని చెప్పారు. భారత దేశంలో మొదటి వందే భారత్ రైలు 2019లో ప్రారంభింపబడింది. ఇదిలా ఉండగా, ఇటీవల ప్రధాని మోదీ కేరళలో ప్రారంభించిన వందే భారత్ రైల్లో లీకేజీ సమస్య వచ్చింది. కానీ డ్రైవర్ గొడుగు పట్టుకొని రైలు నడుపుతున్నట్లు ఎటువంటి వార్త కథనాలు రాలేదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.