Checked elsewhere / FACTLY

“ముర్షిదాబాద్ హింస నేపథ్యంలో, బజరంగ్ దళ్ వారు పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”
Social media posts Claim dated 21 Apr 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో 12 ఏప్రిల్ 2025న ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న హజ్రత్‌గంజ్ అనే ప్రాంతంలో తీసినది, దీనికి పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు. రాజ్‌పుత్ రాజు రాణా సంగ జయంతి సందర్భంగా కర్ణి సేన, క్షత్రియ మహాసభ వంటి సంస్థలు లక్నోలో ఒక ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సంఘటనకి చెందిన దృశ్యాలే మనం వైరల్ వీడియోలో చూడవచ్చు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 21 April 2025. FACTLY (India) looked into it and published its finding on 24 April 2025, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.