Checked elsewhere / FACTLY

“పూంచ్ దాడిలో అయిదుగురు సైనికుల మరణానికి కారకులైన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది, దానికి సంబంధించిన ఉగ్రవాదుల శవాల ఫోటో”
Social media posts Claim dated 24 Apr 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2015లో జమ్మూకశ్మీర్‌లోని కూప్వార జిల్లాలో భారత సైన్యం జరిపిన దాడిలో మరణించించిన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదుల శవాలను చూపిస్తుంది. పూంచ్ దాడిలో అయిదుగురు సైనికుల మరణానికి కారకులైన ఉగ్రవాదుల కోసం భారత సైన్యం ఇంకా గాలిస్తోంది. పోస్టులో షేర్ చేసిన ఫోటోకి ఇటీవల జరిగిన పూంచ్ దాడితో ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 April 2023. FACTLY (India) looked into it and published its finding on 25 April 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.