“పోస్ట్ లో ఉన్న ఫోటో రాహుల్ గాంధీ వయనాడ్ ప్రచారానికి సంబంధించినది, అందులో ఉన్న జెండాలు పాకిస్థాన్ దేశ జాతీయ జెండాలు”
Social media posts
Claim dated 3 Apr 2019.
FACTLY rated thisFALSE
What FACTLY found
పోస్ట్ లో ఉన్నది 2017 సంవత్సరానికి సంబంధించిన ఫోటో. ఆ ఫోటో కి రాహుల్ గాంధీ గారి ప్రస్తుత వాయనాడ్ ప్రచారానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ ఫోటోలో ఉన్న జెండాలు కేరళ రాష్ట్రంలో ప్రాభల్యం ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి చెందినవి.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 3 April 2019. FACTLY (India) looked into it and published its finding on 4 April 2019, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=10214232374710324&set=p.10214232374710324&type=1&…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.