“జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ తో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం”
What FACTLY found
పోస్ట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఎర్రని వృత్తం లో ఉన్న వ్యక్తి అఫ్గాన్ తాలిబన్ నాయకుడు మరియు పాకిస్థాన్ కి ఆఫ్ఘానిస్తాన్ రాయబారిగా పని చేసిన ముల్లా అబ్దుల్ జాయీఫ్ గా గుర్తించపడ్డాడు. ఆ ఫోటో లో కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కూడా ఉన్నారు. దీనిని ‘తెహెల్క’ మీడియా సంస్థ గోవాలో నిర్వహించిన ‘థింక్ఫెస్ట్ 2013’ లో తీశారు. ఈ ఫోటోని టైమ్స్ నౌ మీడియా సంస్థ తమ అధికారిక ట్విట్టర్ పేజీలో ట్వీట్ కూడా చేసింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 23 February 2019. FACTLY (India) looked into it and published its finding on 23 February 2019. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.