“ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై దిగిన భారత వాయుసేన విమానాల ఫోటోలు”
Social media posts
Claim dated 15 Nov 2021.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వైమానిక దళం యుద్ద విమానాలు ల్యాండ్ చేసిన మాట నిజమైనప్పటికి, ఈ ఫోటోలలో ఒక్కటి కూడా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ చేసిన విమానాలకు సంబంధించినవి కావు. కొన్ని NATO బలగాలు 1984లో జర్మనీలో తమ విమానాలు ల్యాండ్ చేసిన సందర్భంలో తీసినవి కాగా, మరికొన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన పైలట్లు ఎమర్జెన్సీ లాండింగ్ చేసినప్పుడు తీసినవి. ఈ ఫొటోలకి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేకి ఎటువంటి సంబంధంలేదు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo/?fbid=116975170786849&set=pcb.116975424120157
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=116975207453512&set=pcb.116975424120157
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=116975260786840&set=pcb.116975424120157
- Facebook posthttps://www.facebook.com/photo?fbid=116975300786836&set=pcb.116975424120157
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.