“ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని చూపిస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో ఇజ్రాయెల్ దాడుల్లో శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని చూపించడంలేదు. వాస్తవానికి ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను “userftdvvrl92i” అనే టిక్‌టాక్ (TikTok) యుజర్ 26 అక్టోబర్ 2024న పోస్టు చేశారు. ఇదే చిన్నారికి సంబంధించిన పలు ఇతర వీడియోలను ఈ టిక్‌టాక్ ఖాతా షేర్ చేసింది. కొన్ని వీడియోలు ఇదే చిన్నారి గోడకు అవతలి వైపున ఉన్న దృశ్యాలను కూడా చూపించాయి, వీటిలో చిన్నారి ఆడుకుంటూ ఉండటం మనం చూడవచ్చు. ఈ వీడియోలలో ఒకదానిలో ఈ చిన్నారి గాజాకి చెందినది కాదని, సిరియాకు చెందినదని స్పష్టం చేశారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 28 October 2024. FACTLY (India) looked into it and published its finding on 1 November 2024, 4 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/permalink.php?story_fbid=pfbid02Png93Bjgu5hpyLED8WUr9kchiT9RzwWE…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.