Checked elsewhere / FACTLY

“మతం మార్చుకున్న సంతానానికి ఆస్తిలో వాటా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించే హక్కు కన్నవారికి చట్టప్రకారం ఉంటుంది. పిల్లలకు కోర్టుకు వెళ్ళే హక్కు కూడా లేదు”
Social media posts Claim dated 17 Jul 2022.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం మతం మార్చుకున్న వాళ్ళు కూడా వారసత్వ ఆస్తికి వారసులుగా అర్హులు. అయితే, తల్లితండ్రులు సంపాదించిన ఆస్తుల పైన హక్కు పూర్తిగా తల్లితండ్రులకే ఉంటుంది. మతం మారినా, మారకున్నా, పిల్లలకు తాము సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వాలో వద్దో నిర్ణయించే అధికారం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఉంటుంది. కేవలం మతం మారిన పిల్లలను ఉద్దేశించి ఎక్కడా ప్రత్యేక చట్టాలు లేవు. ఒకవేళ వీలునామా లేకుండా తల్లి/తండ్రి మరణిస్తే, హిందూ వారసత్వ చట్టం ప్రకారం మతంతో సంబంధం లేకుండా వారసులకు రావలసిన వాటా వస్తుంది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.