“భీమవరంలో హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ముస్లిం వ్యక్తిని స్థానికులు కొట్టారు, దానికి సంబంధించిన వీడియో.”
What FACTLY found
ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు . ఈ ఘటన 01 నవంబర్ 2024 మధ్యాహ్నం, భీమవరం సమీపంలోని కోదండ రామాలయం దగ్గర జరిగింది. పోలీసుల ప్రకారం దిలీప్ అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుండి వచ్చాడని, మూడు సంవత్సరాలుగా భీమవరం చుట్టూ తిరుగుతూ కాగితాలు మరియు ఖాళీ వాటర్ బాటిల్స్ ఏరుకుంటున్నాడని చెప్పారు. 30 అక్టోబర్ 2024న, కొంత మంది అతన్ని తిడుతూ ఆటపట్టించగా, కలత చెందిన దిలీప్ అమ్మవారికి ఒక నోట్ రాసాడు. 01 నవంబర్ 2024న, దిలీప్ ఆలయం దగ్గర తిరుగుతున్నప్పుడు పూజారి అతనిని ప్రశ్నించినప్పుడు, దిలీప్ అహ...
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.