Checked elsewhere / FACTLY

“ముస్లిం వ్యాపారులు పిల్లలు పుట్టకుండా వుండే (నపుంసకత్వం కలిగించే) మందులను ఖర్జూరలలో పెట్టి హిందువులకు హిందువులకు విక్రయిస్తున్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”
Social media posts Claim dated 20 Jan 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

11 జనవరి 2024న, హౌరా రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫారమ్ నంబర్ 7 వద్ద రైళ్లలో ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి దోపిడీలు చేసే దొంగలను హౌరా రైల్వే పోలీసులు పట్టుకున్న తర్వాత, ఆ ముఠాలోని ఓ వ్యక్తి ఖర్జూరంలో మత్తు మాత్రలు ఎలా పెడుతారో పోలీసులకు చూపిస్తున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది. ఈ కేసులో నమోదైన FIR ప్రకారం నిందితుల పేర్లు శంబ్రు పాశ్వాన్, గోవింద్ కుమార్, మహ్మద్ ఇర్ఫాన్‌. అలాగే హౌరా రైల్వే పోలీసులు మాతో మాట్లాడుతూ, ఈ దొంగలు ఏ మతాన్ని లక్ష్యంగా చేసుకొని దోపిడీలు చేయడం లేదని, వారు ఉపయోగించిన మాత్రలు నప...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 January 2025. FACTLY (India) looked into it and published its finding on 20 January 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.