Checked elsewhere / FACTLY

“బీజింగ్ లోని మిలిటరీ హాస్పిటల్స్ భారత జవాన్ల చేతిలో మరణించిన మరియు గాయపడిన చైనా సైనికుల వలన నిండిపోయింది”
Social media posts Claim dated 17 Jun 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

స్క్రీన్ షాట్ లోని కథనం లో బీజింగ్ లోని మిలిటరీ హాస్పిటల్స్ నిండింది అక్కడ తాజాగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల వలన అని ఉంది. ఆ కథనం లో ఎక్కడా కూడా భారత్ మరియు చైనా కి మధ్యలో జరుగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించలేదు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 17 June 2020. FACTLY (India) looked into it and published its finding on 17 June 2020. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.