“భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు వంగి దండాలు పెడుతున్న సంఘటన వీడియో”
Social media posts
Claim dated 16 Nov 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా AI ఉపయోగించి తయారు చేసిన వీడియో. 2023లో జ్ఞానేష్ కుమార్ కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఒక కార్యక్రమంలో సత్కరిస్తున్నప్పుడు తీసిన ఒక ఫోటోను ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఆ కార్యక్రమంలో ఎక్కడా జ్ఞానేష్ కుమార్ వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు చేయలేదు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1360699939175229/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.