“అప్పటికే పెళ్ళై పిల్లలున్న ఒక ముస్లిం వ్యక్తి మరొక హిందూ యువతిని మోసం చేసి రెండో పెళ్లిచేసుకున్నాడు”
What FACTLY found
పోస్టులో చెప్పినట్టు అప్పటికే పెళ్ళై పిల్లలున్న వ్యక్తి వేరొక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్న వార్త నిజమైనప్పటికీ ఆ వ్యక్తి ముస్లిం అన్న వార్తలో నిజం లేదు. వీడియోలో గొడవపడుతున్న భార్యాభర్తలిద్దరూ హిందువులే. ఇదే విషయం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టు ASI మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 October 2020. FACTLY (India) looked into it and published its finding on 20 October 2020, 2 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=380175823170780
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.