Checked elsewhere / FACTLY

“ఒక ముస్లిం వ్యక్తి, తను తయారు చేస్తున్న బిర్యానీలో డ్రైనేజీ నీళ్లు పోస్తున్న సంఘటనకు చెందిన వీడియో.”
Social media posts Claim dated 19 Dec 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసిన వీడియో, డ్రైనేజీ వాడి బిర్యానీ చేస్తున్న నిజమైన వీడియో కాదు. ఇది AI-జనరేటెడ్ వీడియో అని, AI కంటెంట్ డిటెక్షన్ టూల్స్ గుర్తించాయి.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.