“ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను పొగుడుతూ మాట్లాడుతున్న వీడియో.”
What FACTLY found
15 జనవరి 2021న Zee Punjab Haryana Himachal అనే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసారు. ఈ ఇంటర్వ్యూలోని పలు సందర్భాలలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను డిజిటల్ గా అతికించి, తను వ్యవసాయ చట్టాలకు మద్దత్తు తెలుపుతున్నట్టు ఒక 18 సెకండ్స్ వీడియో తయారు చేసారు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 31 January 2021. FACTLY (India) looked into it and published its finding on 1 February 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.