“మంచు గడ్డ మీద పెట్టిన పాలు మరుగుతున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వీడియోలోని దృశ్యాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొదలైన ఉత్తర భారత రాష్ట్రాల్లో నిర్వహించే కరహ పూజకు సంబంధించినవి. ఈ పూజలో భాగంగా పాలను మట్టి కుండల్లో పోసి పేడతో చేసిన పిడకలలో పెట్టి మరిగించాక ఆ కుండలను పెద్ద మంచు గడ్డలపై లేదా నీటిలో గానీ పెడుతారు. అలాగే, ఈ పూజలో భాగంగా దేవతలను ఆరాదిస్తూ పెద్ద పూజారులు మరుగుతున్న ఖీర్ (పాలు,అన్నంతో చేసిన పాయసం), పాలు, నెయ్యిలను తన ఒంటి పై పోసుకొంటారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 16 May 2024. FACTLY (India) looked into it and published its finding on 18 May 2024, 2 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- YouTube videohttps://www.youtube.com/watch?v=H2EAk615GMA
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.