“పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ నిరాహార దీక్షకి మద్దతుగా తెలుగు సినీనటుడు కృష్ణ పాల్గొన్నప్పటి ఫోటో”
What FACTLY found
పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 19 అక్టోబర్ 1952 నుండి 15 డిసెంబర్ 1952 వరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 1943లో జన్మించిన కృష్ణకి అప్పుడు తొమ్మిది ఏళ్ళు, అప్పటికి ఆయన చిత్రసీమలో ప్రవేశించలేదు. 1973లో జై ఆంధ్ర ఉద్యమానికి అయన మద్దతు పలికారు. 18 ఫిబ్రవరి 1973న ఆయన 24 గంటల పాటు నిరాహార దీక్ష చేసారు. వార్త సంస్థల కథనాల ప్రకారం ఈ చిత్రం అప్పటిది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 November 2022. FACTLY (India) looked into it and published its finding on 16 November 2022, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo/?fbid=3446106935714613&set=gm.794791098280525&idorvanity=2…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.