Checked elsewhere / FACTLY

“ఈ వీడియోలో కనిపిస్తున్న రోహింగ్యా వ్యక్తి, బురఖా ధరించి ఒక హిందూ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్లి పట్టుబడ్డాడు”
Social media posts Claim dated 28 Jul 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

23 జూలై 2025న బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌లోని షల్‌బాగన్ చెక్‌పోస్ట్ దగ్గర, తనిఖీ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్న రషీద్ అహ్మద్ అనే 27 ఏళ్ల రోహింగ్యా వ్యక్తిని ఈ వీడియో చూపిస్తుంది. అతను కాక్స్ బజార్‌లోని రోహింగ్యా క్యాంప్ నంబర్ 26కు చెందిన వ్యక్తి. నేర కార్యకలాపాల కోసం అతను రహస్యంగా క్యాంప్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడని బంగ్లాదేశ్ పోలీసులు అనుమానిస్తున్నారు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 28 July 2025. FACTLY (India) looked into it and published its finding on 31 July 2025, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.