Checked elsewhere / FACTLY

“కారు నడిపేటప్పుడు అద్దంపై కోడిగుడ్లు పడితే కారు ఆపవద్దు, వైపర్ మరియు నీటితో శుభ్రం చేయాలని ప్రయత్నిస్తే కనపడకుండా అంతా చీకటిగా అవుతుందని హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ పోలీసులు”
Social media posts Claim dated 19 Jul 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్ట్‌లోని హెచ్చరికను తెలంగాణ పోలీసులు జారీ చేసినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. వివిధ దేశాల్లో ఇలాంటి పోస్ట్‌ కనీసం 2009 నుండి షేర్ అవుతున్నట్టు తెలిసింది. కారు అద్దంపై కోడిగుడ్లు పడ్డాక, వైపర్ ఇంకా నీటితో కారు అద్దం శుభ్రం చేయాలని ప్రయత్నించినప్పుడు పోస్ట్‌లో చెప్పినట్టు కనపడకుండా అంతా చీకటిగా అవదు, నల్లటి పొర ఏర్పడదు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.